విచక్షణ లేని సమాజంలో తిక్షణంగా కుర్చుని ఆలోచించిన లాభం లేదు మిత్రమా!!

నిన్నునువ్వే‬ కాపాడుకో
నిన్నునువ్వే సమర్దించుకో
నిన్నునువ్వే ఉద్దరించుకో

ఈ రద్దీ సమాజం లో ఎవరి కోసం ఎవ్వరు నీకోసం నువ్వు తప్ప,నువ్వు బ్రతకాలన్న జీవితం లో ఎదగాలన్న నిన్ను నువ్వు సమర్దించుకోక తప్పదు ఉద్దరించుకోక తప్పదు. మన గమ్యం చేరేవరుకు మన గమనం సాగుతూనే ఉండాలి ఈ ప్రయాణం లో నిన్ను నువ్వే కాపాడుకోవాలి ,నీ రేపటి కలే ‘ఆరాటం’ దానికోసం నువ్వు వేసే అడుగులే ‘పోరాటం’ వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కుంటూ సాగే గమనమే అలుపెరగని_సమరం‬

‎ఆరాటం‬ ‪#‎పోరాటం‬ ‪#‎అలుపెరగని_సమరం‬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *