‘జీవితం’‬ ‬ ఎదిగేటప్పుడు భయం గాను , ఎదిగాక దైర్యం గాను ఉంటుంది!!! దైర్యానికి మించిన భరోసా లేదప్ప!!!

ఇక్కడ ఎదగటం అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకోవటం ,అది తెలుసుకోనంత వరుకు నువ్వు ఏం చేసిన , చేస్తున్న  ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది , మనం ఎటు వెళ్తున్నాం ఏం జరుగుతుంది అని ,  సాధారణంగా మనం చాలా  మందిలోనే చూస్తుంటాం వాళ్ళు ఏ పని చేస్తున్న(చదువు ,వ్యాపారం ,ఉద్యోగం) కూడా తెలియని అసంతృప్తితో ముందుకు వెళ్తుంటారు , వాళ్ళు వెళ్ళే దారిలో ఏ చిన్న కష్టం వచ్చిన చాలా ఆందోళన కు గురి అవుతుంటారు దానికి ముఖ్య కారణం అ రంగం మీద వాళ్ళకి ఇష్టం , ప్రేమ లేకపోవటమే , మనం ఎంచుకున్న రంగం లో నైపుణ్యతతో పాటు అ రంగం మీద ఇష్టం ఉంటే నికొచ్చే దైర్యమే గొప్ప భరోస , ఎదిగాక వచ్చే దైర్యం ఎదిగేటప్పుడే భరోసగా మారాలంటే నీలో నున్ను  శోదించటం మొదలు పెట్టు , నీకు నచ్చిన లేదా నువ్వు మెచ్చిన నీలో అంతర్లీనంగా ఉన్న ఏదొక కళ నిన్ను నీకు  పరిచయం చేస్తుంది     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *